Andhra Pradesh government serious on writer kancha ilaiah's controversial book. AP CM Nara Chandrababu Naidu has orders to take action if that book is controversial. <br />వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య పుస్తకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయిందని తెలుస్తోంది. సామాజిక స్మగ్లర్లు కోమట్లు అనే పుస్తక వివాదంపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని తెలుస్తోంది. <br />